మా సేవలు కరీంనగర్ మరియు సిద్దిపేటలలో

క్యాన్సర్‌పై పోరులో మేము మీకు తోడుగా ఉంటాం. మీకు అత్యుత్తమ సేవలు అందించడంపైనే మేం పూర్తి దృష్టి పెడతాం.

కీమో థెరపీ

కీమో థెరపీ అనేది మెడికల్ ట్రీట్మెంట్. దీని ద్వారా శక్తిమంతమైన డ్రగ్స్‌ను శరీరంలోకి పంపి, వేగంగా క్యాన్సర్ సెల్స్‌ను అంతమొందిస్తారు.

ఇమ్యునో థెరపీ

శరీరంలోని రోగ నిరోధక శక్తిని ఉపయోగించుకుని క్యాన్సర్‌పై పోరు జరిపేలా చేస్తుంది ఇమ్యునో థెరపీ.

సర్జరీ

ఆంకో సర్జరీలో క్యాన్సర్ ట్యూమర్లు, కణజాలాల తొలగింపు ద్వారా చికిత్సను అందిస్తారు.

రేడియేషన్ థెరపీ

రేడియేషన్ థెరపీలో హై ఎనర్జీ రేడియేషన్ ఉపయోగించి కాన్సర్‌ కణజాలాలను అంతమొందిస్తారు.

క్యాన్సర్ క్లినిక్స్ నిపుణులు ఇప్పుడిక మీకు సమీపంలోనే!

క్యాన్సర్ చికిత్స సుదీర్ఘమైన మరియు కష్టతరమైన ప్రక్రియ అని మనకు తెలిసిందే. అర్హత కలిగిన ఆంకాలజీ నిపుణులతో దీన్ని కొంచెం సులభతరం చేయడానికి క్యాన్సర్ క్లినిక్స్ బృందం ఇక్కడ ఉంది. మా మెడికల్ ఆంకాలజిస్టులు మీకు నాణ్యమైన చికిత్సను అందించడానికి ఇప్పుడు మీకు సమీపంలోని ఆఫ్-సైట్ కేంద్రాలలో అందుబాటులో ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నతమైన, నాణ్యమైన చికిత్సను పొందాలనే ఉద్దేశం మాది. రోగ నిర్ధారణ, బయాప్సీలు, కీమోథెరపీ మరియు మైనర్ సర్జరీలు వంటి సేవలు ఇక మన కరీంనగర్, సిద్దిపేటలలో

ఏ టైమ్‌లో అంటే.. ?

డాక్టర్స్ అందుబాటులో ఉండే వేళలు:

ప్రతి మంగళవారం 11 Am - 4:30 Pm

ఎలాంటి సేవలు అంటే

కన్సల్టేషన్ | సెకండ్ ఒపీనియన్ | బయోస్పీ | కీమోథెరపీ | మైనర్ సర్జరీ

CION క్యాన్సర్ క్లినిక్స్ ఎందుకంటే

Free Consultation

ఉచిత కన్సల్టేషన్

Free Consultation

అంకితభావంతో పనిచేసే కోచ్‌ల పర్యవేక్షణ

Free Consultation

ఒకేసారి ముగ్గురు ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడే అవకాశం

Free Consultation

అవార్డ్స్ అందుకున్న అంకాలజిస్టులతో ట్రీట్మెంట్

Free Consultation

ట్రీట్మెంట్‌తో పాటు ఉచితంగా న్యూట్రీషన్ సర్వీసులు

Free Consultation

ఉచితంగా సైకో అంకాలజీ సర్వీసెస్

Free Consultation

ఉచితంగా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్

Free Consultation

ఉచితంగా జెనెటిక్ కౌన్సెలింగ్

కాంటాక్ట్ కోసం

పేషంట్స్ అనుభవాలు

మేం సేవలు అందించే క్యాన్సర్ రకాలు

Gynaecological Cancer

గైనకాలజికల్ క్యాన్సర్

Head and Neck
                    Cancers

హెడ్ అండ్ నెక్ క్యాన్సర్

Lung Cancers

లంగ్ క్యాన్సర్

Digestive System
                    Cancers

జీర్ణక్రియ క్యాన్సర్

Blood Cancers

బ్లడ్ క్యాన్సర్

Liver Cancers

లివర్ క్యాన్సర్

Reproductive
                    Cancers

రీప్రొడక్టివ్ క్యాన్సర్

Pancreatic
                    Cancers

పాన్ క్రియాటిక్ క్యాన్సర్

Other Cancers

ఇతర క్యాన్సర్స్

మా దగ్గర ఆరోగ్యశ్రీ, కేంద్ర ప్రభుత్వ పథకాలపై చికిత్స అందించబడును!
మా దగ్గర ఆరోగ్యశ్రీ, కేంద్ర ప్రభుత్వ పథకాలపై చికిత్స అందించబడును!

మెడికల్ & సర్జికల్ ఆంకాలజిస్

Dr. Naresh Gundu

Medical Oncology
Experience: 10+ years

Book An Appointment

మా లొకేషన్

CION Cancer Clinics - Sri Sai Life Line Hospital - Sai Nagar

D.No: 6-6-327/A, Raja Theater Rd, beside Roopshankar Hospital, Sai Nagar, Karimnagar, Telangana

 Call Us

CION Cancer Clinics - MNR Hospital

Old Employment Office Road, H.No.3-1-314, CVRN Road, Sawaran St, Christian Colony, Karimnagar, Telangana

 Call Us

CION Cancer Clinics Lohith sai Hospital

Shivaji Nagar, Siddipet, Telangana

 Call Us
Call Us
Request A Call Back Request A Call Back